CM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలు
Telangana Phone Tapping కేసుపై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR టార్గెట్ గా కొన్ని కీలక విషయాలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.