CM Revanth Reddy Fire on KCR : ఇంద్రవెల్లి సభలో కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్ | ABP Desam

ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తున్నారని ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది అంటూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola