CM KCR With Agri Leaders : ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేయాలన్న కేసీఆర్ | DNN| ABP Desam

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని ఆయన రైతు సంఘాల నేతలకు సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola