CM KCR Unveiled Ambedkar Statue : అంబేడ్కర్ మనుమడి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ | ABP Desam
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కు సముచిత గౌరవం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ మహావిగ్రహం ఆవిష్కృతమైంది.