CM KCR Reaches Mumbai: ముంబయి చేరుకున్న Telangana CM కేసీఆర్ | ABP Desam
Maharashtra CM Uddhav Thackeray తో సమావేశం కోసం Telangana CM KCR ముంబయి చేరుకున్నారు. Begumpet విమానాశ్రయం నుంచి ముంబయికి వెళ్లారు. పర్యటనలో కేసీఆర్ వెంట MLC Kavitha, MP లు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.