24 Craft Heads Meeting in Hyderabad: Tollywoodలో సమస్యలపై చర్చించారా? | ABP DESAM
ABP Desam
Updated at:
20 Feb 2022 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTirumala Srivariని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక మూడు వందల రూపాయల ప్రవేశ దర్శనంలో సినీనటులు Aishwarya Rajesh, Vaibhav Reddy, Bobby Simha స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదాలు అందజేశారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.