Bigg Boss Non Stop: Ariyana, Hamida Confirmed.. ఇంకా ఎవరంటే? | ABP Desam

Continues below advertisement

Bigg Boss Telugu Nonstop నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. Disney+Hotstarలో రాబోతున్న Bigg Boss Telugu OTT ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో Akhil Sarthak, Ariyanaతో పాటు Hamida, Ashu Reddy, Roll Rida, తదితర Ex Bigg Boss contestants కూడా ఈ షోలో పార్టిసిపేట్ చెయ్యనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram