Bheemla Nayak OTT Rights: RRR కంటే PSPK కే మోర్ డిమాండ్! | Pawan Kalyan | Disney Hotstar | ABP Desam

Continues below advertisement

కరోనా వల్ల వాయిదా పడి ఎట్టకేలకు Powerstar Pawan Kalyan Bheemla Nayak సినిమాతో వచ్చేస్తున్నారు. February 25న భీమ్లానాయక్ థియేటర్లలో రానుంది. ఇందుకోసం గని, ఆడవాళ్లు మీకు జోహర్లు వంటి సినిమాలను వెనక్కి తగ్గాయి. ఇప్పుడు Bheemla Nayak OTT Release rights ఏకంగా రూ. 70 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇంత భారీ అమౌంట్ ఇచ్చి Disney+Hotstar.. Bheemla Nayak రైట్స్ కొనుక్కున్నారని తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram