CM KCR Rajashyamala Yaagam : స్వరూపానందేంద్రకు సాష్టాంగపడిన సీఎం కేసీఆర్ | ABP Desam

Continues below advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో రాజశ్యామలా యాగాన్ని నిర్వహించారు. విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram