TDP Effect on Telangana Elections 2023 | తెలంగాణలో పోటీకి దూరమైన టీడీపీ ఏ పార్టీని గెలిపిస్తుంది..?
Continues below advertisement
తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా టీడీపీ ఉంటోంది. ఈ తరుణంలో.. తెలంగాణలో టీడీపీ అభిమానుల ఓట్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతాయి..? టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ వైపు ఉందా..? లేదా బీఆర్ఎస్ కు అండగా ఉంటుందా..? వంటి ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోండి
Continues below advertisement
Tags :
Telangana Assembly Elections Telangana Elections 2023 #tdp TELANGANA ELECTIONS Kasani Gnaneswar