CM KCR On Telangana Culture: తెలంగాణ భాష, సంస్కృతి వైభవం అన్నీ మేం వచ్చాకనే..!|ABP Desam
CM KCR on Unemployment Assembly లో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన Telangana లో అన్నీ సాధించుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భాష అభ్యున్నతి కోసం, సంస్కృతీ పరిరక్షణ కోసం పాటుపడుతున్నామన్నారు. తెలంగాణ భాష పెడితేనే కానీ ఈరోజ సినిమా హీరో క్లిక్ అయ్యే పరిస్థితి లేదన్నారు.