CM KCR on Self Sustainability: తెలంగాణను ధనిక రాష్ట్రం చేస్తానని మాటిచ్చా చేసి చూపించా|ABP Desam
Continues below advertisement
Jangaon New Collectorate ప్రారంభోత్సవం సందర్భంగా CM KCR రాష్ట్రం Self Sustain అవుతున్న తీరును ప్రస్తావించారు. జనగామ కలెక్టరేట్ కు ఆర్కిటెక్ట్ గా పనిచేసింది తెలంగాణ మహిళేని CM KCR అన్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నానన్నారు సీఎం కేసీఆర్
Continues below advertisement