CM KCR On Development: తెలంగాణ రాకముందు తాటిచెట్లు కూడా ఎండిపోయేవి| ABP Desam
Telangana అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా తీర్చిద్దామని CM KCR అన్నారు. Jangaon New Collectorate భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన..ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులను...ఇప్పడు తీసుకువచ్చిన మార్పులను వివరించారు. Development కోసం అనుసరించిన విధానాలను అధికారులతో పంచుకున్నారు.