CM KCR On Real Estate: వాసాలమర్రిలో ఎకరం కోటిరూపాయలు పలుకుతోంది | ABP Desam
Telangana ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా Develop కాలేదని చాలమంది అనేవారని CM KCR గుర్తు చేసుకున్నారు. Jangaon పర్యటనలో భాగంగా New Collectorate ను ప్రారంభించిన ఆయన...ఇప్పుడు Telanganaలో Real Estate, Land Prices అద్భుతమన్నారు. Hyderabad లో ఓ విల్లా పాతిక కోట్లు, Vasalamarri లో ఎకరం కోటి రూపాయలకు అమ్మటమే అందుకు నిదర్శనమన్నారు.