CM KCR On Paddy Procurement:కేంద్రం కొంటుందని రైతులను రెచ్చగొట్టిన బీజేపీ ఎక్కడుంది..?|ABP Desam
CM KCR తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడారు. కేంద్రం కొంటుందని రైతులు పంటవేయాలని సూచించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు కేసీఆర్.