CM KCR On National Politics: టీఆర్ఎస్ ఊదితే బీజేపీ అడ్రస్ ఉండదు| ABP Desam
CM KCR National Politics పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పులిబిడ్డనన్న కేసీఆర్..ఢిల్లీ కోటలు బద్ధలు కొడతానంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. TRS ఊదితే BJP అడ్రస్ ఉండదన్నారు.