National Front దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న Telangana CM KCR కు ఇవాళ విలేకరుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ BJP ప్రభుత్వం ED, CBI కేసుల పేరిట భయపెడితే ఏం చేస్తారని అడిగినప్పుడు, కేసీఆర్ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.
CM KCR on National Front : ED, CBI వాటికి అక్రమాలు చేసేవాళ్లు భయపడతారు.. మేమెందుకు..? | ABP Desam
Continues below advertisement
Continues below advertisement