CM KCR On Job Vacancies: ఆంధ్ర సృష్టించే అర్థరహిత వివాదాలను ఎదుర్కొంటున్నాం| ABP Desam
CM KCR on Unemployment Assembly లో మాట్లాడారు. JOBS కోసం తెలంగాణ యువకుల కోసం కేంద్రంతో కొట్లాడి సాధించామన్నారు.ఆంధ్రసృష్టించే అర్థరహిత వివాదాలను ఎదుర్కొంటూ..కేంద్రంతో వాదనలకు దిగుతూనే దేశంలో తలసరి ఆదాయం విషంయలో నెంబర్ 1గా రాష్ట్రం నిలిచిందని కేసీఆర్ అన్నారు.