CM KCR On JOB Reservations: తెలంగాణ యువకుల కోసం కేంద్రంతో కొట్లాడి సాధించాం..!| ABP Desam

CM KCR on Unemployment Assembly లో మాట్లాడారు. JOBS కోసం తెలంగాణ యువకుల కోసం కేంద్రంతో కొట్లాడి సాధించామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల వద్ద తాత్సారం జరిగినా అందరితో కొట్లాడి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే సాధించినట్లు కేసీఆర్ ప్రకటించారు.
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola