CM KCR On Employees: 11రాష్ట్రాల సీఎంలు తెలంగాణ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారు|ABP Desam
CM KCR Jangaon పర్యటనలో New Collectorate ను ప్రారంభించారు. అనంతరం Telangana అభివృద్ధిలో Employees పోషించిన పాత్రపై మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి 11States CM లు ముక్కున వేలేసుకున్నారన్న CM KCR..అందుకుకారణమైన ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలిచ్చే రోజు త్వరలోనే వస్తుందన్నారు.