CM KCR On Dalith Bandhu: దళితులకు బార్, వైన్ షాపుల టెండర్లు ఇచ్చింది టీఆర్ఎస్| ABP Desam
దళితులకు TRS అధికారంలోకి వచ్చాకనే న్యాయం జరిగిందని CM KCR అన్నారు. JANGAON బహిరంగసభలో పాల్గొన్న ఆయన దళితులకు బార్, వైన్ షాపుల టెండర్లు సహా ఆదాయమార్గాలన్నింటిలోనూ దారి చూపిస్తున్నామన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో PM Narendra Modi మీటర్లను రైతుపై రుద్దేందుకు ప్రయత్నిస్తుంటే తనే అడ్డుకునన్నారు.