CM KCR New Secretariat : నూతన సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడిన కేసీఆర్ | ABP Desam
తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిర్ణయించిన ముహార్తానికి కొత్త ఛాంబర్ లో ఆసీనులైన కేసీఆర్..ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో...నూతన సచివాలయాన్ని ప్రారంభించటం తన జీవితంలో గొప్ప అదృష్టమన్నారు కేసీఆర్.