CM KCR in New Secretariat : తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ నూతన సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య తన కార్యాలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ నిర్ణయించిన ముహార్తానికి సీఎం కుర్చీలో కూర్చుని...ఫైళ్లపై సంతకం చేశారు. పోడు భూముల అంశం సహా మొత్తం ఆరు ఫైళ్లపై కేసీఆర్ సంతకాలు చేశారు. అనంతరం వేదపండితులు కేసీఆర్ కు ఆశీర్వచనం అందచేశారు.
Continues below advertisement