CM KCR National Party | జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెంట వచ్చేదెవరు..? | ABP Desam
అక్టోబర్ 5న అంటే విజయదశమి రోజున.... సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశముందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో వాస్తవమెంత..? అదే నిజమైతే ఆయన వెంట నడిచేది ఎవరు..?