CM KCR Meet With Descendant of Chhatrapati Shivaji : ప్రగతి భవన్ లో జరిగిన సమావేశం | DNN | ABP Desam
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13 వతరం వారసుడు.. మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.ప్రగతి భవన్ కు విచ్చేసిన శంభాజీరాజేకు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజనంతో వారికి ఆతిథ్యం ఇచ్చిన కేసీఆర్ అనంతరం దేశ రాజకీయాలపై శంభాజీ రాజే తో చర్చలు జరిపారు.