CM KCR in Jagtial Sabha : తెలంగాణ తెచ్చిన కీర్తి తనకు చాలన్న కేసీఆర్ | ABP Desam

జగిత్యాల ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ భావోద్వేగ భరిత ప్రసంగం చేశారు. తనకు డెభైఏళ్ల వయసొచ్చిందని..ఇప్పుడు తనకు సీఎం పదవికంటే బంగారు తెలంగాణ సాకారం ముఖ్యమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola