CM KCR Discharged From Hospital: వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది | CM KCR Health | ABP Desam

Continues below advertisement

యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ ఆయన హెల్త్ బాలేకపోవడంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ కు సూచించారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram