CM KCR Dasami Poojalu : ప్రగతి భవన్ లో కుటుంబంతో కలిసి కేసీఆర్ పూజలు | ABP Desam
దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కుటుంబంతో కలిసి పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్ లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలను చేశారు.