CM KCR Condolences Kaikala : కైకాల సత్యనారాయణ భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
23 Dec 2022 11:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకైకాల సత్యనారాయణ మృతదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సత్యనారాయణ ఇంటికి చేరుకున్న కేసీఆర్...ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి....కుటుంబ సభ్యులను పరామర్శించారు.