CM KCR Birthday : సీఎం కేసీఆర్ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు | DNN | ABP Desam
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ తమిళిసై కేసీఆర్ కు పుట్టినరోజు శుభాంక్షాలు చెబుతూ ట్వీట్స్ చేయగా... బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు