AIMIM vs BJP : కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో కొట్లాట | ABP Desam
హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీజేపీ నిర్వహించిన మీటింగ్ లో కార్యకర్తలపై AIMIM నాయకులు దాడులకు దిగారంటూ బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు