CM KCR Announced His First Sign for 3rd Term : అధికారంలోకి వస్తే తొలిసంతకం దేనిపైనో చెప్పిన కేసీఆర్
Continues below advertisement
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రాగానే తొలి సంతకం అసైన్డ్ భూములకు పట్టాలపైనే చేస్తానన్నారు సీఎం కేసీఆర్. షాద్ నగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద స భలో ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేశారు.
Continues below advertisement