CISF Jawans Action on Protest : రామగుండం NTPC గేటు మందు కార్మికుల ఆందోళన | ABP Desam
ABP Desam
Updated at:
22 Aug 2022 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంట్రాక్ట్ కార్మికులకు వేతన సవరణ అమలు చేయాలని రామగుండం Ntpc గేటు ముందు కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. NTPC ముందు ఆందోళ చేసేందుకు CISF జవాన్లు ఒప్పుకోలేదు.