Chennais Amirta Forging Global Ties | పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన చెన్నైస్ అమృత | ABP Desam

చెన్నైస్ అమృత ద్వారా ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెన్నై అమృత గ్రూప్ ఛైర్మన్ భూమి నాథన్ తెలిపారు. హైదరాబాద్ లో ఫోర్జింగ్ గ్లోబస్ టైస్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన..హైదరాబాద్ క్యాంపస్ ద్వారా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థికి నెలకు రెండు లక్షల రూపాయల ఉద్యోగాన్ని అమెరికాలో కల్పించగలిగామన్నారు. చెన్నైస్ అమృత ద్వారా ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెన్నై అమృత గ్రూప్ ఛైర్మన్ భూమి నాథన్ తెలిపారు. హైదరాబాద్ లో ఫోర్జింగ్ గ్లోబస్ టైస్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన..హైదరాబాద్ క్యాంపస్ ద్వారా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థికి నెలకు రెండు లక్షల రూపాయల ఉద్యోగాన్ని అమెరికాలో కల్పించగలిగామన్నారు చెన్నైస్ అమృత ద్వారా ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెన్నై అమృత గ్రూప్ ఛైర్మన్ భూమి నాథన్ తెలిపారు. హైదరాబాద్ లో ఫోర్జింగ్ గ్లోబస్ టైస్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన..హైదరాబాద్ క్యాంపస్ ద్వారా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థికి నెలకు రెండు లక్షల రూపాయల ఉద్యోగాన్ని అమెరికాలో కల్పించగలిగామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola