Case Filed on RMP : రెండురోజుల పాటు చూడమన్నందుకు అమ్మకానికే | ABP Desam

ఆరోగ్యం సహకరించటం లేదు..ఆసుపత్రి నుంచి తిరిగొచ్చే వరకూ రెండు రోజులు చూసుకోండని ఓ ఆర్ఎంపీకి పసిబిడ్డను తల్లి అప్పగిస్తే...ఆ పసిపాపనే అమ్మకానికి పెట్టాడు ఆర్ఎంపీ. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్ లోని ఓ ఆర్ఎంపి డాక్టర్ 9 నెలల పసికందును అమ్మకానికి పెట్టినట్లు పోలీసు కేసు నమోదైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola