Cardiac Arrest | Heart Attack | వీకెండ్‌లో పార్టీలకు వెళ్తే సోమవారం గుండెపోటు వస్తుందా? | ABP Desam
Continues below advertisement
ఇటీవల కాలంలో 20 ఏళ్లలోపు యువతకి కూడా గుండెపోటు రావడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ గుండె పోటు ముప్పు సోమవారమే ఎక్కువ సంభవించే అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవి ఎంత వరకు నిజం.
Continues below advertisement