Car Rams Into Cellar Construction: అదుపుతప్పి సెల్లార్ గుంతలో పడ్డ కారు| Suchitra Circle | ABP Desam
Suchitra Roadలో ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న Construction అవుతున్న Cellar గుంతలో పడిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా కారులో ఉన్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. This Accident happended while a father is teaching driving to his son at Suchitra Road in Hyderabad. కుమారుడు బ్రేక్ అనుకుని క్లచ్ నొక్కడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.
Tags :
Telangana News Road Accident Abp Telugu Abp Desam Telugu News Today Telugu Videos Telugu News ABP Desam Videos Today Telugu News ABP Suchitra Road Suchitra Circle Car Accidents Compilation Car Accidents Caught On Dashcam Driving Accident