Cantonment BRS MLA Candidate Niveditha | కేసీఆర్ మళ్లీ రావాలంటే ఏం చేయాలని జనం అడుగుతున్నారు..?|
Cantonment BRS MLA Candidate Niveditha | రాష్ట్రమంతటా ఎంపీ ఎన్నికలు జరుగుతుంటో కంటోన్మెంట్ లో మాత్రం ఎమ్మెల్యే ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. కొన్నాళ్ల వ్యవధిలోనే తండ్రి మరణం..సోదరి మృతిని తట్టుకుని జనాల్లోకి వస్తున్న నివేదితపై సానుభూతి వర్కౌట్ అవుతుందా..? జనాలు సాయన్న కుటుంబానికి మరోసారి అండగా నిలబడతారా..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో..!