PM Modi Vemulawada Rajanna Darshan | వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ | ABP Desam

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దర్శించుకున్నారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola