గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సులో విచిత్రం
Godavarikhani నుంచి Karimnagar వెళ్తున్న బస్సులో విచిత్రం జరిగింది. ఒక ప్రయాణికుడు టికెట్ కోసం అడగ్గా, కండక్టర్ అతని దగ్గరున్న కోడిపుంజుకు కూడా టికెట్ అడిగారని, అదేమని అడిగితే బ్రతికున్న దానికి టికెట్ తీసుకోవాల్సిందే అని సదరు కండక్టర్ చెప్పారని అన్నారు. ఇలాంటి రూల్ నిజంగా ఉందా అని ఆ ప్రయాణికుడు, తెలంగాణ ఆర్టీసీ ని అడగ్గా, MD V .C .Sajjanar నేను కనుక్కుంటానని రిప్లై ఇచ్చారు.
Tags :
Telangana Telangana News Karimnagar Tsrtc Karimnagar News Godavarikhani Bus Conductor Asks Ticket For Hen Ticket For Rooster In Tsrtc Bus