BRS Unique Protest With Buffalo : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ నిరసన | ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2023 08:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధాని మోదీ ఇటీవలే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన విన్నూత్న నిరసన కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.