Balagam Singer Mogulaiah Health Update :హరీశ్ రావు కాల్ చేసి చెప్పారన్న నిమ్స్ వైద్యులు | DNN | ABP
Balagam Singer Mogulaiah ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా కాల్ చేసి చెప్పారన్న నిమ్స్ డైరెక్టర్..ప్రస్తుతం మొగలియ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.