BRS MLAs Met KCR : ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో BRS నేతలతో కేసీఆర్ భేటీ | ABP Desam

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో ఈ సమావేశం జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola