BRS MLA hits toll gate employee : దుర్గం చిన్నయ్య వాహనాన్ని టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు |DNN
మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. అర్థరాత్రి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాహనాన్ని టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. టోల్గేట్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అక్కడి సిబ్బంది పై చేయి చేసుకున్నారు. ఈ విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.