Breaking News | MLC Kavitha Letter To CBI: ఫిర్యాదు, FIR ప్రతులు కావాలని లేఖ రాసిన కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. దిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి సీబీఐకి వచ్చిన ఫిర్యాదు, దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతులు తనకు పంపాలని కవిత ఆ లేఖలో కోరారు.