BJP vs Congress in Telangana Elections 2023 | ఫుల్ జోష్ లో కాంగ్రెస్.. బీజేపీ మాత్రం డైలమాలో..! ABP
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి యుద్ధ రంగంలో దిగిపోయింది. కానీ, మొన్నటి వరకు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న బీజేపీలో సప్పుడు లేదు. అసలేందు ఈ పరిస్థితి అన్నది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం...!