BJP MLA T. Rajasingh on KTR |తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీపై రాజాసింగ్ ప్రశ్నల వర్షం |
ఆల్ రెడీ ఇల్లు ఉన్నవారికే మళ్లీ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లులు కూడా కట్టలేదని విమర్శించారు.