KTR Fires on Congress and BJP | చాయ్ అమ్ముకోవాలి దేశాన్ని కాదంటూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు
Continues below advertisement
కాంగ్రెస్, బీజేపీ మహిళా లీడర్లు కూడా డబుల్ బెడ్ రూంలు పొందిన వారిలో ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే, ఓ చాయ్ అమ్ముకునే మహిళతో మాట్లాడుతూ చాయ్ అమ్ముకోవాలి తప్ప.. దేశాన్ని కాదంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
Continues below advertisement