BJP MLA Rajasingh on Bakrid | బక్రీద్ పండుగ కోసం హిందువులకు వార్నింగ్ ఇస్తారా..?

మరికొన్ని రోజుల్లో బక్రీద్ పండుగ రానుంది. ఈ తరుణంలో పోలీసులు హిందు సంఘాలకు, గో రక్షణ సభ్యులకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గో రక్షణ చేయడం మా హక్కు దానిని అడ్డుకుంటే ఎంత వరకైనా పోరాటం చేస్తామని పోలీసులను రాజాసింగ్ హెచ్చరించారు.

ఈ తరుణంలో పోలీసులు హిందు సంఘాలకు, గో రక్షణ సభ్యులకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గో రక్షణ చేయడం మా హక్కు దానిని అడ్డుకుంటే ఎంత వరకైనా పోరాటం చేస్తామని పోలీసులను రాజాసింగ్ హెచ్చరించారు.

మరికొన్ని రోజుల్లో బక్రీద్ పండుగ రానుంది. ఈ తరుణంలో పోలీసులు హిందు సంఘాలకు, గో రక్షణ సభ్యులకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గో రక్షణ చేయడం మా హక్కు దానిని అడ్డుకుంటే ఎంత వరకైనా పోరాటం చేస్తామని పోలీసులను రాజాసింగ్ హెచ్చరించారు. 

గో రక్షణ చేయడం మా హక్కు దానిని అడ్డుకుంటే ఎంత వరకైనా పోరాటం చేస్తామని పోలీసులను రాజాసింగ్ హెచ్చరించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola