BJP MLA Raja singh Fires on Mahmood Ali | కానిస్టేబుల్ ని కొట్టిన హోంమంత్రిపై రాజాసింగ్ ఫైర్ | ABP

తన గన్ మెన్ పై చేయి చేసుకున్న హోంమంత్రి మొహమ్మద్ అలీ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. చేతకాని హోంమంత్రి కానిస్టేబుల్ పై ప్రతాపం చూపించడమేంటని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola